రికార్డుల నమోదుపై నిర్లక్ష్యమేంటి? : కలెక్టర్ స్నేహ శబరీశ్

యూరియా స్టాక్ పంపిణీ వివరాల రికార్డు నమోదు చెయ్యకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందిపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.