స్టార్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ (118 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109) సెంచరీతో ఆదుకోవడంతో విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత శనివారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో 136 రన్స్ తేడాతో చండీగఢ్‌ను ఓడించింది.