ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇచ్చేవరకు పోరాటం : జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్
మందమరి ఏరియా కల్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చెల్లింపులో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని హెచ్ఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆరోపించారు.