అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ రైతుల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు..
శనివారం ( జనవరి 3 ) అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఆదిలాబాద్ రైతులు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు రైతులను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో