చమురు, గ్యాస్, ఐరన్.. అపార సహజ వనరులు, అత్యద్భుత జీవ వైవిధ్యం.. వెనిజులా విశేషాలివే..!

వెనిజులా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్న దేశం ఇది. వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను తమ దేశానికి తీసుకెళ్లడంతో అందరి దృష్టి ఈ దేశంపై పడింది. అసలు వెనిజులా అనే దేశం ఎక్కడుంది, దాని ప్రత్యేకతలేంటి..? అమెరికా కన్ను దాని మీద ఎందుకు పడిందనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనిజులా గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..