ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో తనను నిర్బంధించి కొట్టిన ఎస్హెచ్వో సత్యనారాయణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లోని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.