హైదరాబాద్ గాంధీ భవన్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భుక్య మురళీ నాయక్ ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీలం దుర్గేశ్ ముదిరాజ్ తో సహా పలువురు నాయకులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.