IND vs NZ: సెంచరీ చేసినా పక్కన పెట్టారు.. గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే!

జనవరి 11 నుంచి న్యూజిలాండ్ జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో గైక్వాడ్ కు చోటు దక్కలేదు. తాను ఆడిన చివరి సిరీస్ లో సెంచరీతో సత్తా చాటినా 15 మంది స్క్వాడ్ లో రుతురాజ్ చోటు దక్కించుకోలేకపోయాడు.