చిన్నతనం నుంచే ప్రయోగాలు చేయాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్

పిల్లలు చిన్నతనం నుంచే ప్రయోగాలు చేయడం నేర్చుకోవాలని నారాయణపేట జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ ప్రతీక్​ జైన్​ అన్నారు. ఆ ప్రయోగాలు ఫెయిల్​అయినా మళ్లీ ప్రయత్నం చేయాలని స్టూడెంట్లకు సూచించారు.