మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్‌లో బీజేపీ టౌన్ అధ్యక్షుడు మందుల బాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.