జ్యోతిష్యం: 12 ఏళ్లకు మిథునరాశిలో గజకేసరి యోగం.. నాలుగు రాశుల వారికి అదృష్టయోగం.. మిగతా రాశుల వారి ఫలితాలు ఇవే..!

12 సంవత్సరాల తరువాత గురుడు, చంద్రుడు మిధున రాశిలో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. జనవరి 3 వ తేది చంద్రుడు వృషభ రాశి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి మిధున రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల నాలుగు రాశులవారికి అదృష్ట యోగంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.