అన్వేష్‌ను ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి: తిరుపతి ఎస్పీకి హిందూ సంఘాల ఫిర్యాదు

యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హిందువులు, హిందూ దేవుళ్ల గురించి అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్త్రీల వస్త్రధారణపై సినీనటుడు శివాజీ, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావులు చేసిన వ్యాఖ్యలపైనా అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గరికపాటి నరసింహారావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అన్వేష్. అయితే అన్వేష్ వ్యాఖ్యలకు మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుంది అంటూ గరికపాటి నరసింహారావు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో అన్వేష్‌పై హిందూ సంఘాలు తిరుపతి ఎస్పీ,ఏఎస్పీకి ఫిర్యాదు చేశాయి., News News, Times Now Telugu