మాజీ మేయర్ ఇంట్లో 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు.. వీడియో వైరల్!

అక్రమ సంపాదనలో ఆ అధికారి సృష్టించిన రికార్డులు చూసి సాక్షాత్తు దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. ఒక నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన మేయర్.. తన సొంత ఖజానాను ఏకంగా బంగారు గనిగా మార్చుకున్నారు. చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ నివాసంలో వెలుగుచూసిన సంపద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారుల సోదాల్లో ఆయన వద్ద ఏకంగా 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల బరువు తూగే నగదు గుట్టలు బయటపడటం సంచలనంగా మారింది.