పెనుబల్లి మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్..రూ.5 లక్షల ఆస్తి నష్టం

షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలడంతో ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయిన ఘటన పెనుబల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పానేం వెంకటేశ్వరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలిపోయింది.