పోలీసులకు లొంగిపోయిన మావోయిస్ట్ కీలక నేతలు దేవ, రాజిరెడ్డి

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు కీలక నేతలు బర్సీ దేవా, కంకణాల రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితోపాటు మరో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.