మహిళలకు అండగా షీ టీమ్ : డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ

జిల్లాలోని మహిళలు, బాలికలు ఎవరూ కన్నీరు పెట్టుకోవద్దని, మీకు అండగా షీ టీమ్​ఉంటుందని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ అన్నారు. షీటీం, భరోసా సెంటర్, ఏహెచ్​టీయూ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కాలేజీలో మహిళలు, బాలికలకు భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.