ఆటోల్లోనూ 'మహాలక్ష్మి' ఉచిత ప్రయాణం.. సర్కార్ సొంత యాప్ తేవాలి: MLC కొత్త డిమాండ్

మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు బలి అవుతున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు బస్సుల్లోనే కాకుండా ఆటోల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించి, ఛార్జీలను నేరుగా డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, పెండింగ్ చలాన్లు మాఫీ చేయాలని కోరారు.