మదురోను వెంటనే విడుదల చేయండి.. అమెరికాను కోరిన చైనా

వెనెజువెలా ప్రెసిడెంట్​నికోలస్‌‌ మదురోను, ఆయన భార్యను బలవంతంగా బంధించి దేశం నుంచి బయటకు తీసుకెళ్లడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికాను కోరింది.