Modi-Netanyahu: మోడీ, నెతన్యాహూ మధ్య ఫోన్ సంభాషణ.. ఏం చర్చించారంటే..

Modi-Netanyahu: ప్రధాని నరేంద్రమోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు బుధవారం ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఇరువురు నేతలు ‘‘న్యూ ఇయర్ శుభాకాంక్షలు’’ చెప్పుకున్నారు. భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం, గాజా శాంతి ప్రక్రియపై , ఉగ్రవాదన్ని ఎదుర్కోవడంలో సహకారంపై చర్చించారు.