కుక్కలు, గాడిదల లెక్కలు చెప్పి.. బీసీల లెక్కలు దాస్తరా? : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో కులగణన చేసి నెలలు గడుస్తున్నా ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.