ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ లో కడలిగా..వైష్ణవి చైతన్య

‘బేబీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండకు జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ రూపొందిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.