డేరా బాబాకు మళ్లీ పెరోల్

రా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (డేరా బాబా) కు కోర్టు మరోసారి 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. చివరగా గతేడాది ఆగస్టులో ఆయనకు పెరోల్ వచ్చింది. 2017లో దోషిగా తేలిన అనంతరం ఆయనకు పెరోల్ మంజూరు కావడం ఇది15వ సారి.