మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన దాడి రామయ్య తండ్రి పోచం దాంపూర్ శివారులోని సర్వే నంబర్ 70లో 1970లో పది గుంటల భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు రాసుకున్న సాదాబైనామా ఆధారంగా 20 ఏండ్ల కింద రామయ్యకు పట్టా ఇచ్చినప్పటికీ, అది ఇంప్లిమెంట్ కాలేదు.