సంబురంగా కాకా క్రికెట్ టోర్నీ.. రామగుండంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేసిన ఎంపీ వంశీకృష్ణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లాల సెకండ్ ఫేజ్ క్రికెట్ టోర్నీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.