Bhimavaram Beat: స్మితతో కలిసి రఘురామ కృష్ణంరాజు మాస్ స్టెప్పులు.. 'భీమవరం బీట్' సాంగ్ వైరల్!

పాప్ సింగ్ లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా ‘భీమవరం బీట్‌’ (Bhimavaram Beat) అంటూ మరో మాస్ నెంబర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సాంగ్ లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (RRR) మెరిశారు. స్మితతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.