హైదరాబాద్ సిటీలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని సిటీలో శనివారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్​లో నిర్వహించిన వేడుకల్లో మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు