తెలంగాణలో మళ్లీ పంజావిసురుతున్న చలి...రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా?

గత రెండు సంవత్సరాలలో జనవరి మాసంలో ఇలాంటి స్థాయిలో పొగమంచు కురవడం ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు తెలిపారు. పొగమంచు ప్రభావం ప్రధానంగా రహదారులపై కనిపించింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10 గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉంది. మంచు కారణంగా వాహనాలను గుర్తించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితి వాహనదారులను నెమ్మదిగా ప్రయాణించడానికి ప్రేరేపించింది. ముఖ్యంగా వరంగల్ - హైదరాబాద్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా సాగాయి. మంచు కురుస్తున్న నేపథ్యంలో రహదారులపై వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు., News News, Times Now Telugu