నిరసనకారులను చంపితే మేమొస్తం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలను కాల్చి చంపితే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.