IND Vs SL: అదనంగా రెండు టీ20 మ్యాచ్ లు.. తుఫాన్ భాదితుల కోసం శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

శ్రీలంకలోని తుఫాన్ బాధితుల కోసం బీసీసీఐ తమ ఔదార్యాన్ని చాటుకుంది. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించిన దిత్వా తుఫాను బాధితులకు నిధులు సేకరించడానికి బీసీసీఐ రెండు టీ20 మ్యాచ్ లను అదనంగా ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.