Karimnagar: తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి

కరీంనగర్ టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, ఓటరు జాబితాను సవరణ చేసి తప్పులు లేకుండా తుదిజాబితాను రూపొందించాలని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.