రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. లింగాపూర్ మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు పర్యటించారు. మందుగా లింగాపూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న జగదంబాదేవి జాతరాకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను ప్రారంభించారు. అనంతరం హైమన్‌డార్ఫ వర్ధంతి పోస్టర్లు ఆవిష్కరించారు. మాన్కగూడాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు