kumaram bheem asifabad-మురిసిన అవని

అవని అందాల ముగ్గులతో మురిసింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళలు తెలంగాణ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు పది రోజుల ముందే సంక్రాంతి రంగుల హరివిల్లును ఆవిష్కరించింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై.. సన్‌ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తి’ సహకారం, స్థానిక సిర్పూర్‌ పేపర్‌ మిల్లు(ఎస్‌పీఎం) సౌజన్యంతో కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్‌పీఎం క్లబ్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.