ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి మున్సిపల్ఆఫీసులో పెట్టిన వార్డులవారీగా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ పరిశీలించారు