ఎర్రవల్లిని ముంపు నుంచి కాపాడాలి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఎర్రవల్లి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవితో శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
జనవరి 4, 2026
2