Bapatla District: చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు

అంగన్‌వాడీకి వెళ్లే ఐదేళ్ల చిన్నారి స్కూల్‌ బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చూసిన కన్నతల్లి కుప్పకూలింది.