ఎంత ఘోరం జరిగిపోయింది.. కడుపులో కత్తెర మరిచారు, ఏడాదిన్నరకు ఆపరేషన్ చేయగా అనంత లోకాలకు..!

ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే.. అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బీహార్‌లో ఏడాది క్రితం వైద్యులు ఓ మహిళకు కాన్పు చేశారు. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు ఆమె కడుపులోనే కత్తెర మరిచిపోయారు. ఆపై కుట్లు వేసి ఇంటికి పంపించి వేశారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో నరకం అనుభవించిన ఆ బాధితురాలు.. చివరికి మరో ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కడుపులో 12 సెంటీ మీటర్ల పొడవైన కత్తెర ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆ సమయంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.