Inter Syllabus 2026: ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పేచీ లేనట్లే!

ఇకపై ఇంటర్ సిలబస్ కాస్త సులభంకానున్నది. మ్యాథ్స్‌లో అత్యంత కఠినమైన సిలబస్‌ను పుస్తకాల నుంచి ఇంటర్‌ బోర్డు తొలగించింది. అలాగే మ్యాథ్స్‌తోపాటు కెమిస్ట్రీ కూడా విద్యార్ధులకు వణుకు పుట్టించే సబ్జెక్టే. ఈ సబ్జెక్టు కూడా విద్యార్థులను వణికిస్తుంది. దీంతో కెమిస్ట్రీలోనూ 30 శాతం సిలబస్‌కు కోతపడనుంది. అలాగే ఇంటర్‌లో మరికొన్ని సబ్జెక్టుల్లోనూ 20 శాతం మేర సిలబస్‌ తగ్గించారు..