కోర్టు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి : బార్ అసోసియేషన్ న్యాయవాదులు

ఖానాపూర్ పట్టణంలో కోర్టు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని, ప్రత్యేకంగా జడ్జిని నియమించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు.