బీఆర్ఎస్ వాళ్ల కడుపులో మూసీని మించిన విషం : సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళన అంటే నది సుందరీకరణ మాత్రమే కాదని.. అది తెలంగాణ ఆత్మగౌరవానికి, భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన జీవన్మరణ సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై ఆయన మాట్లాడారు.