TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.