సభలో మా గొంతు నొక్కుతున్నరు!.. మూసీ కంపు కంటే.. సీఎం మాటల కంపే ఎక్కువ: హరీశ్ రావు

అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన హరీశ్‌రావు.. సభలో తమ హక్కులకు భంగం కలుగుతోందని, స్పీకర్ తమకు రక్షణగా నిలవాలని కోరారు.