10th Class Marks Memo: ఇక పదో తరగతి మార్కుల లిస్టులో ఒకేషనల్ మార్కులు.. విద్యాశాఖ ప్రకటన

సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి వృత్తి విద్యా సబ్జెక్టులో పొందిన మార్కులను SSC (10వ తరగతి) మార్కుల మెమోలో చేర్చుతామని, ఇది విద్యార్థుల గ్రేడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు..