ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20వేలు అకౌంట్‌లలో జమ.. చెక్ చేస్కోండి

AP Govt Rs 20000 To Onion Farmers: ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున రూ.128.33 కోట్లు విడుదల చేసింది. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలోని 37,752 మంది రైతులు ఈ సాయం అందుకోనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం అటల్ వయో అభ్యుదయ యోజన పథకానికి రూ.2.91 కోట్లు కేటాయించారు.