Traffic Rules: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై ఆ రూల్స్‌ పాటించకపోతే లైసెన్స్‌ రద్దే!

Andhra Pradesh Traffic Rule: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్రవాహన హెల్మెట్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు పోలీసులు.నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా హెల్మెట్ లేకుంటే వాహనం నడిపితే తొలిపారి ₹1,035 జరిమానా లేదా 3 నెలల లైసెన్స్ రద్దు. పదేపదే ఉల్లంఘిస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు, వాహనం సీజ్ చేసే అవకాశం ఉందనిపోలీసులు చెబుతున్నారు.