బొల్లారం పోలీస్ స్టేషన్ తరలింపు ఆపండి..డీజీపీకి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి

బొల్లారం పోలీస్ స్టేషన్ ను అమీన్ పూర్ కు తరలించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బొల్లారం బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి కోరుతూ శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి కి వినతి పత్రం అందించారు.