మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల కుప్ప.. డబుల్ ఎంట్రీ.. కొన్ని ఓట్లు మిస్సింగ్..

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్లలో శుక్రవారం ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాలు తప్పులతడకగా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో ఒక వార్డు ఓట్లు మరో వార్డులో ప్రత్యక్షమయ్యాయి.