క్వశ్చన్ అవర్లో గంటన్నర స్పీచా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్

క్వశ్చన్అవర్లో సుదీర్ఘ ప్రసంగం చేయడం అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్వశ్చన్అవర్లో సీఎం రేవంత్ గంటన్నరపాటు మాట్లాడటం అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.