మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం అన్యాయమని టీపీసీసీ చీఫ్, ఎమ్యెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్లో శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ భారీ ధర్నా చేపట్టింది.