యుద్ధ తంత్రం మార్చేసిన ఆర్మీ.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ భైరవ దళం ఏర్పాటు

సాంప్రదాయ యుద్ధ తంత్రాలకు స్వస్తి పలికి.. హైటెక్ వార్‌ఫేర్‌లో భారత్ కొత్త శకానికి నాంది పలికింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా భైరవ్ అనే స్పెషల్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన లక్ష మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను రంగంలోకి దించడం ద్వారా భారత్ తన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ కొత్త దళం ఇన్‌ఫాంట్రీకి, పారా స్పెషల్ ఫోర్సెస్‌కి మధ్య ఒక శక్తివంతమైన వారధిలా పనిచేస్తూ.. శత్రువుల కంటికి చిక్కకుండానే వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో మట్టుబెట్టగలదు.