అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే ‘స్క్రీనింగ్ కమిటీ’ చైర్‌పర్సన్‌గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని నియమించింది.